Mar 22 2026 8:36 AM | Updated on Mar 22 2026 8:36 AM
తూర్పు గోదావరి: దేవరపల్లి మండలం యర్నగుడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.