హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా జరుగుతున్న టీజీ20 లీగ్ (TG20 League) అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఆటగాళ్లు తమ ప్రదర్శనతో గ్రౌండ్‌కు వచ్చిన అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. మెదక్ ఫాల్కన్స్ తరఫున తిలక్ వర్మ(Tilak Varma) సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు.


