షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం | fire accident in srikakulam distirict | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

Aug 28 2015 10:36 AM | Updated on Sep 5 2018 9:45 PM

శ్రీకాకుళం జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది.

పాలకోడేరు: శ్రీకాకుళం జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. జిల్లాలోని పాలకోడేరు మండలంలోఈ ఘటన జరిగింది. మండలంలోని కోమటిపేటలోని నగేష్‌కుమార్ అనే వ్యాపారికి చెందిన గోదాములో శుక్రవారం ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గోదాములోని సరుకు అంతా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement