ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. | Fire accident in printing press | Sakshi
Sakshi News home page

ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..

Nov 9 2015 5:30 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రకాశం జిల్లా కంబం మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లా కంబం మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి లక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ లో సోమవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోనికి తీసుకు వచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదంలో సుమారు 7లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement