కాకినాడ ప్యాసింజర్ రైలులో మంటలు | Fire accident in Kakinada Fast passenger train | Sakshi
Sakshi News home page

కాకినాడ ప్యాసింజర్ రైలులో మంటలు

Aug 10 2014 7:50 PM | Updated on Sep 5 2018 9:45 PM

కాకినాడ ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

విజయవాడ: కాకినాడ ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైరు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
 

గుణదల వద్ద అధికారులు రైలు ఆపివేసి మంటలను ఆర్పివేశారు.  మరమ్మత్తులు చేసిన అనంతరం రైలు బయల్దేరింది. కాగా రైలు ఆగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement