ఐసీడీఎస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం | Fire accident in ICDS Office | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Nov 8 2015 11:53 AM | Updated on Sep 19 2018 8:32 PM

షార్ట్‌సర్క్యూట్ వల్ల ఐసీడీఎస్ కార్యాలయంలో పార్క్ చేసి ఉన్న జీపు దగ్ధమైంది.

మున్సంగిపుట్టు (విశాఖపట్నం) : షార్ట్‌సర్క్యూట్ వల్ల ఐసీడీఎస్ కార్యాలయంలో పార్క్ చేసి ఉన్న జీపు దగ్ధమైంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా మున్సంగిపుట్టు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలోని షెడ్డులో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ జరగడంతో షెడ్డులో ఉన్న జీపు కాలిపోతోంది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement