పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం | fire accident in cotton mill | Sakshi
Sakshi News home page

పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం

Mar 12 2015 4:43 PM | Updated on Sep 5 2018 9:45 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

సత్తెనపల్లి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం మధ్యాహ్నం మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పత్తి బేళ్లకు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించటంతో ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పుతున్నాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement