చందనా బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం | fire accident in chandana brothers showroom at tirupati | Sakshi
Sakshi News home page

చందనా బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం

Dec 17 2014 10:39 PM | Updated on Sep 5 2018 9:45 PM

చందనా బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం - Sakshi

చందనా బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు జిల్లా తిరుపతిలో చందనా బ్రదర్స్ దుకాణంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో చందనా బ్రదర్స్ దుకాణంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  గాంధీరోడ్డులో ఉన్న దుకాణంలో మంటలు వ్యాపించాయి.

మంటలు ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement