గుంటూరులో అగ్నిప్రమాదం | Fire Accident in Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో అగ్నిప్రమాదం

May 31 2018 7:44 AM | Updated on Sep 5 2018 9:47 PM

Fire Accident in Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున మిర్చియార్డ్‌ సమీపంలోని వీజీటీ కోల్డ్‌ స్టోరేజిలో విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌  కారణంగా పొగలు వ్యాపించాయి. దీంతో కోల్డ్‌ స్టోరేజీ ఐదో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ఐదు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. స్టోరేజీలో 80 వేల మిర్చి టిక్కీలు ఉండటంతో కొన్నైనా కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement