అనంతపురం జిల్లా వజ్రకరూరులో దారుణం

Father Kills His Daughter in Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : రోజు రోజుకు మనుషులలోని మానవత్వం మంటగలిసి పోతుంది. కూతురి ఆలనా పాలనా చూసుకోవాల్సిన కన్న తండ్రే చిన్నారిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘోర ఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎర్రిసామి అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో వికలాగురాలైన తన ఆరేళ్ల చిన్నారిని అతి కిరాతంగా కొట్టి చంపాడు. పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top