సంపులో జారిపడి రైతు మృతి | Farmer killed in accident | Sakshi
Sakshi News home page

సంపులో జారిపడి రైతు మృతి

Jan 10 2016 4:28 PM | Updated on Sep 3 2017 3:26 PM

లింగాల మండలకేంద్రం శివారులో ఉన్న పొలానికి వెళ్లి చంద్రశేఖర్ రెడ్డి(39) అనే రైతు మృత్యువాత పడ్డాడు.

లింగాల మండలకేంద్రం శివారులో ఉన్న పొలానికి వెళ్లి చంద్రశేఖర్ రెడ్డి(39) అనే రైతు మృత్యువాత పడ్డాడు. పొలం వద్ద నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.



 

Advertisement
 
Advertisement
Advertisement