మందుగుండు సామాగ్రి స్వాధీనం | Explosive materials seized | Sakshi
Sakshi News home page

మందుగుండు సామాగ్రి స్వాధీనం

Oct 31 2015 7:01 PM | Updated on Sep 3 2017 11:47 AM

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అక్రమంగా నిల్వచేసిన రూ.70 వేలు విలువచేసే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అక్రమంగా నిల్వచేసిన రూ.70 వేలు విలువచేసే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పాలకొండ పోలీసులు పట్టణంలోని ఒక ఇంటిపై శనివారం సాయంత్రం దాడిచేసి మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని , ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఎందుకు నిల్వ చేశారు.. ఎవరికి చేర వేస్తున్నారు అనే అశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement