శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం | Elephants Destroy Houses and Paddy Fields in Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Mar 5 2016 12:18 PM | Updated on Oct 2 2018 6:42 PM

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొరండి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొరండి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంటి ముందు ఉంచిన ధాన్యం కుప్పల పై దాడి చేసిన ఏనుగుల గుంపు 50 బస్తాల ధాన్యాన్ని నాశనం చేశాయి. అనంతరం గ్రామంలోకి ప్రవేశించి కనిపించిక వాడిని తొక్కుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో గ్రామస్థులు బిక్కు బిక్కు మంటున్నారు. ఏ సమయంలో దాడి చేస్తాయేమోనని భయాందోళనలకు గురవుతున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement