కాంగ్రెస్ పార్టీ సమావేశం గురువారం విశాఖపట్నంలో ప్రారంభం అయింది.
విశాఖ: కాంగ్రెస్ పార్టీ సమావేశం గురువారం విశాఖపట్నంలో ప్రారంభం అయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రేటర్ ఎన్నికలు, రాహుల్ గాంధీ పర్యటన, పార్టీ బలోపేతంపే ఈ సందర్భంగా నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రులు బాలరాజు, కొండ్రు మురళీ తదితరలు పాల్గొన్నారు.