తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees rush normally in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 29 2014 5:45 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరపతిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.

తిరుపతి: తిరపతిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.  సర్వదర్శనానికి ఏడు గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. అయితే ప్రత్రేక దర్శనానికి మాత్రం రెండు గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement