తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees rush normal in Tirumala on Dec 22 | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 23 2014 6:33 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. నిన్న శ్రీవారిని 57,597 మంది భక్తులు దర్శించుకున్నారు.

గదుల వివరాలు: ఉచిత గదులు 47, రూ.50 గదులు - 111, రూ.100 గదులు- 47, రూ.500 గదులు- 19 ఖాళీగా ఉన్నాయి.

ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం -  136 సహస్ర దీపాలంకరణసేవ - 289 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం  - 109  ఖాళీగా ఉన్నాయి.

మంగళవారం ప్రత్యేక సేవ- అష్టదళ పాదపద్మారాధన

Advertisement
 
Advertisement
Advertisement