తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees rush is normal in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Jan 11 2015 6:36 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది.  సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.100, రూ.500 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లు నిండాయి.
 
 గదుల వివరాలు:
ఉచిత గదులు - 107,
రూ.50 గదులు - 141 ఖాళీగా ఉన్నాయి.
రూ.100 గదులు
రూ.500 గదులు- ఖాళీ లేవు
 
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:

ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణసేవ - 254
వసంతోత్సవం - 26 ఖాళీగా ఉన్నాయి

Advertisement
 
Advertisement
Advertisement