తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 48, 235 భక్తులుదర్శించుకున్నారు. ఉచిత గదులు ఖాళీ లేవు. రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లు నిండాయి.
సా.8 గంటలకు అందిన సమాచారం :గదుల వివరాలు:
ఉచిత గదులు-ఖాళీ లేవు
రూ.50 గదులు-24 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు-12 ఖాళీగా ఉన్నాయి. రూ.500 గదులు-8 ఖాళీగా ఉన్నాయి.