తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees normal in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 9 2014 8:16 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు అయిదు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు అయిదు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఉచిత దర్శనం ద్వారా కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు అయిదుగంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement