మరో పదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే: దేవినేని | Devineni Umamaheshwar Rao serious on Raghuveera Reddy | Sakshi
Sakshi News home page

మరో పదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే: దేవినేని

Nov 14 2014 5:15 PM | Updated on Mar 18 2019 9:02 PM

మరో పదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే: దేవినేని - Sakshi

మరో పదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే: దేవినేని

ఏపీసిసి చీఫ్ రఘువీరారెడ్డిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

విజయవాడ:  ఏపీసిసి చీఫ్ రఘువీరారెడ్డిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును బ్రోకర్ అని రఘువీరా చేసిన వ్యాఖ్యలను దేవినేని తప్పుపట్టారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ నేతలు మరో పదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందేనని దేవినేని అన్నారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్లో అవకతవకలు ఉన్నాయని మీకు తెలుసు.. వాటిపై సీబీఐ విచారణకు సిద్దమేనా అంటూ రఘువీరాకు దేవినేని ఉమా సవాల్ విసిరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement