అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం | Derogation to Ambedkar's statue in prakasam | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం

Jun 3 2017 11:15 AM | Updated on Aug 17 2018 8:12 PM

రాజ్యంగ నిర్మాత విగ్రహానికి అవమానం జరిగింది.

ఒంగోలు: రాజ్యంగ నిర్మాత విగ్రహానికి అవమానం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరు సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చెప్పులదండ వేశారు. ఇది గుర్తించిన దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ దుశ్ఛర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశారు. పోలీసులు నిందితులను పట్టుకుని శిక్షిస్తామని సర్ది చెప్పడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement