సముద్రానికి స్నానానికి వెళ్లి.. ఏడుగురు గల్లంతు | Tragedy At Singarayakonda Pakala Beach As 7 Youths Go Missing In Sea Two Dead And Others In Critical Condition | Sakshi
Sakshi News home page

సముద్రానికి స్నానానికి వెళ్లి.. ఏడుగురు గల్లంతు

Oct 10 2026 3:56 PM | Updated on Oct 10 2026 4:26 PM

Tragedy in Singaraya konda Seven people missing

సాక్షి, ప్రకాశం: సింగరాయ కొండ మండలం పాకల బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు యువకులు సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలింపులు చేపడుతున్నారు. కాగా మృతిచెందిన వారు మహేష్‌, తేజగా పోలీసులు గుర్తించారు. యువకుల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 


ఇదీ చదవండి: కొడుకా.. ఎక్కడ బోతివిరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement