లారీని ఢీకొన్న డీసీఎం... క్లీనర్ మృతి | DCM dashes lorry caused to dath a person | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న డీసీఎం... క్లీనర్ మృతి

Mar 31 2015 8:03 AM | Updated on Sep 29 2018 5:29 PM

అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

కనగానపల్లె: అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్లీనర్ జయచంద్ర (25) అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement