అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల అభినందనలు | Congratulations to the employees of the passport Ashwini | Sakshi
Sakshi News home page

అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల అభినందనలు

Aug 8 2014 3:02 AM | Updated on Sep 2 2017 11:32 AM

అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల అభినందనలు

అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల అభినందనలు

హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సత్తారు అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల సంఘం అభినందనలు

హైదరాబాద్: హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సత్తారు అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల సంఘం అభినందనలు తెలిపింది. అభినందనలు తెలిపిన వారిలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి సాబిర్ ఆలీ, వనజ, డా.ఎ.శిరీష్‌లు ఉన్నారు. మూడున్నరేళ్లు పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేసిన శ్రీకర్‌రెడ్డి జెనీవాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రానికి బదిలీ అయిన విషయం విదితమే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement