మంత్రి యనమల సోదరుడిపై ఫిర్యాదు | complaint on Yanamala brother | Sakshi
Sakshi News home page

మంత్రి యనమల సోదరుడిపై ఫిర్యాదు

Dec 22 2014 1:10 PM | Updated on Aug 27 2018 8:44 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణుడి అనుచరులు ఈ నెల 19న ప్రియాంక హాచరీస్పై దాడి చేశారని దాని యజమాని మౌళి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  25 లక్షల విలువైన ఫర్నీచర్ను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మౌళి ఫిర్యాదు మేరకు విచారణ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement