కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్ ప్రారంభం | Collectorate in-office start | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్ ప్రారంభం

Mar 4 2016 2:44 AM | Updated on Aug 20 2018 3:09 PM

కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్త కలిసి ఈ-ఆఫీస్ అప్లికేషన్‌...

ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానం
అధికారుల్లో జవాబుదారీతనం

 
చిత్తూరు (అర్బన్): కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్త కలిసి ఈ-ఆఫీస్ అప్లికేషన్‌ను ప్రారంభించారు.

తద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల సమాచారం, పరిపాలన విధానం మొత్తం అనుసంధానం చేస్తారని కలెక్టర్ తెలిపారు. దీనివల్ల పనులు త్వరగా అవడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం కూడా పెరుగుతుందని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement