సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన సీఎం రమేష్‌ | CM Ramesh invites AP CM YS Jagan For His Son Ritwik Marriage | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌కు ఎంపీ సీఎం రమేష్‌ ఆహ్వానం

Jan 27 2020 1:08 PM | Updated on Jan 27 2020 2:09 PM

CM Ramesh invites AP CM YS Jagan For His Son Ritwik Marriage - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ సోమవారం కలిశారు.  ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహానికి రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. కాగా ప్రముఖ  పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో, రిత్విక్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో దుబాయ్‌ జరిగింది. కాగా ఇప్పటికే సీఎం రమేష్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement