సీఎం నైట్వాచ్మేన్ మాత్రమే: హరీశ్ రావు | CM Kiran is night watchman: Harish Rao | Sakshi
Sakshi News home page

సీఎం నైట్వాచ్మేన్ మాత్రమే: హరీశ్ రావు

Sep 17 2013 3:46 PM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం నైట్వాచ్మేన్ మాత్రమే: హరీశ్ రావు - Sakshi

సీఎం నైట్వాచ్మేన్ మాత్రమే: హరీశ్ రావు

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ బ్యాట్స్‌మేన్‌ కాదని, నైట్‌ వాచ్‌మేన్‌ మాత్రమేనని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు.

హైదరాబాద్: ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  స్టార్ బ్యాట్స్‌మేన్‌ కాదని, నైట్‌ వాచ్‌మేన్‌ మాత్రమేనని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో ఆయన ప్రభాకం ఏమాత్రం ఉండదన్నారు. సీఎం ఇంటికి కరెంటె నిలిపివేయడానికి ఒక్క నిమిషం పడుతుందన్నారు.

సీఎం అంటే చాలు హరీశ్ రావు ఒంటికాలుమీద లేస్తున్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర అహంకారంతో  కిరణ్ మాట్లాడుతున్నారని మండిపడుతుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement