ఆర్టీసీలోని వేలాది మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండెక్టర్లను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
హైదరాబాద్, న్యూస్‌లైన్ : ఆర్టీసీలోని వేలాది మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండెక్టర్లను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారంపై ప్రభు త్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానిక ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ప్రభుత్వ దిష్టిబొమ్మను సీఐ టీయూ నేతలు ఆదివారం దహనం చేశా రు. యూ నియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ లక్ష్మయ్య, కార్యదర్శి జె.వెంకటేష్‌లు మా ట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలు చేపడతామని హెచ్చరించారు.