ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన...
పోలవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. అంతకు ముందు చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్ట్ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖీ అయిన తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. చెప్పినట్లుగానే రుణమాఫీని అమలు చేశామని చంద్రబాబు అన్నారు.