'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం' | chandra babu visits anantapur district | Sakshi
Sakshi News home page

'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం'

Apr 20 2015 6:24 PM | Updated on Sep 26 2018 6:21 PM

'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం' - Sakshi

'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం'

హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు.

రామగిరి మండలం కుంటిమద్దిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. నాగసముద్రం వద్ద అకాల వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి, అరటి తోటలను ఆయన పరిశీలించారు.  పంటనష్టపోయిన రైతులకు మేలోగా ఇన్ఫుట్ సబ్సిడీ అందిస్తామని చంద్రబాబు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement