బైక్, ఇన్నోవా ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు | bike, innova collied two persons wounded | Sakshi
Sakshi News home page

బైక్, ఇన్నోవా ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు

Sep 6 2015 2:37 PM | Updated on Aug 25 2018 5:33 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

రొంపిచర్ల(గుంటూరు): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని అద్దంకి- నార్కెట్‌పల్లి రోడ్డుపై ఇన్నోవా వాహనాన్ని, బైకు ఢీకొట్టడంతో బైకు పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు రొంపిచర్ల మండలానికి చెందిన వారిగా సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement