యువకుడు మృతి | bike accident in kurnool | Sakshi
Sakshi News home page

యువకుడు మృతి

Feb 24 2017 9:19 PM | Updated on Sep 5 2017 4:30 AM

కోడుమూరు మండలం పలకుర్తిలో బైక్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు.

కర్నూలు: కోడుమూరు మండలం పలకుర్తిలో బైక్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు.
 
అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోనసాగాస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement