స్వైన్‌ఫ్లూపై భారీ అవగాహన ర్యాలీ | awarness campaign on swine flu im s.kota | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూపై భారీ అవగాహన ర్యాలీ

Feb 4 2015 8:10 PM | Updated on Sep 2 2017 8:47 PM

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలంలో బుధవారం అవగాహన ర్యాలీ జరిగింది.

విజయనగరం: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలంలో బుధవారం అవగాహన ర్యాలీ జరిగింది. ఇందులో సుమారు 10 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్నేహ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

ఇందులో భాగంగా 10 వేల మంది విద్యార్థులు సహా మొత్తం 15 వేల మందికి స్వైన్‌ఫ్లూ నివారణకు హోమియో మందులను పంపిణీ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement