పొలం తగాదా ఇద్దరు సొదరులపై హత్యాయత్నానికి దారితీసింది.
ఖమ్మం: పొలం తగాదా ఇద్దరు సొదరులపై హత్యాయత్నానికి దారితీసింది. దమ్మపేట మండలం చలమప్పగూడెంలో పొలం విషయమై గొడవపడ్డారు. అది ఘర్షణకు దారి తీసింది. తమ్ముడు ఇద్దరు అన్నలను చంపడానికి ప్రయత్నించాడు.
తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.