జాయింట్‌ కలెక్టర్‌గా అట్టాడ సిరి | Attada Siri as Joint Collector For Anantapur | Sakshi
Sakshi News home page

జాయింట్‌ కలెక్టర్‌గా అట్టాడ సిరి

May 20 2020 7:35 AM | Updated on Jul 28 2022 3:20 PM

Attada Siri as Joint Collector For Anantapur - Sakshi

అనంతపురం అర్బన్‌: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (విలేజ్, వార్డు సెక్రటేరియెట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)గా అట్టాడ సిరి(ఐఎస్‌ఎస్‌)ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం జీఓ 849ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జారీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఆమెను జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు. అయితే గతంలో ఇదే స్థానంలో ఉపాధి, శిక్షణ డైరెక్టర్‌గా ఉన్న బి.లావణ్యవేణిని ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆమెకు బదులు ఎ.సిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement