మార్చి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం | Assembly meetings since March 5 | Sakshi
Sakshi News home page

మార్చి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Feb 22 2018 9:55 PM | Updated on Aug 18 2018 6:00 PM

Assembly meetings since March 5 - Sakshi

ఏపీ అసెంబ్లీ

అమరావతి : వచ్చే మార్చి నెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం జోవో నెంబర్‌ 4,5 లను విడుదల చేసింది. శాసనసభ, శాసన మండలి సమావేశాలు వెలగపూడి సచివాలయంలోని అసెంబ్లీ హాలులో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమౌతాయని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement