సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల తాజా షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన పరీక్షల వివరాలను తేదీల వారీగా ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య వెల్లడించారు.
Aug 2 2019 8:50 AM | Updated on Aug 2 2019 8:50 AM