కేంద్రానికి సీఎం 'వైఎస్‌ జగన్‌' లేఖ | YS Jagan Writes Letter to Foreign Ministry - Sakshi
Sakshi News home page

కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

Jun 11 2020 12:43 PM | Updated on Jun 11 2020 5:10 PM

AP CM YS Jagan Letter To Foreign Ministry - Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు మరిన్ని విమానసర్వీసులను నడపాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్‌, సింగపూర్‌ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని వారందరినీ తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం జగన్‌ గురువారం లేఖ రాశారు. కాగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్‌ మిషన్‌’ ద్వారా ప్రత్యేక విమానాలను నడిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement