మార్చి 7నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు | ap budget secion from march 7 | Sakshi
Sakshi News home page

మార్చి 7నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

Feb 24 2015 1:18 PM | Updated on Jul 12 2019 6:01 PM

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభకానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభకానున్నాయి. ఆరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. మరోవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా సరిగ్గా అదే రోజు నుంచి ప్రారంభంకానుండటంతో ఈసారి ఉభయ తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకేసారి కనిపించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement