అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం | ap assembly:ysrcp adjournment motions over subabul farmers problems | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Mar 16 2015 8:27 AM | Updated on Aug 18 2018 8:54 PM

సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలు, మద్దతు ధరపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది.

హైదరాబాద్ : సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలు, మద్దతు ధరపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు బడ్జెట్పై నేటి నుంచి చర్చ ప్రారంభం కానుంది. శాసనసభాప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్పై  చర్చను ప్రారంభిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement