ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం | andhra pradesh assembly begin | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Mar 27 2015 9:01 AM | Updated on Aug 18 2018 8:54 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.  ఈరోజు ఉదయం సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధింత మంత్రులు సమాధానమిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement