మద్యానికి బానిసై వ్యక్తి మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాతూరు గ్రామంలో జరిగింది.
మద్యానికి బానిసై వ్యక్తి మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాతూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నర్సింహారావు(24) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై అతిగా మద్యం తాగి ఆదివారం రాత్రి మృతిచెందాడు.