కల్తీనూనె.. ముఠా గుట్టు రట్టు | Adulteration oil gang betrayed | Sakshi
Sakshi News home page

కల్తీనూనె.. ముఠా గుట్టు రట్టు

Jun 10 2015 1:52 PM | Updated on Sep 3 2017 3:31 AM

విజయవాడలో కల్తీ నూనె తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టైంది.

విజయవాడ: విజయవాడలో కల్తీ నూనె తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టైంది. వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రముఖ కంపెనీ బ్రాండ్ల లేబుళ్లతో వీటిని సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు. తిరుమలకు ఇదే నూనె సరఫరా చేస్తున్నట్ల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement