తిరుమల రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం
Sep 18 2017 1:42 PM | Updated on Apr 3 2019 7:53 PM
తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుపతి నుంచి ఇనుప సామాగ్రిని లారీలో తిరుమలకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. లారీలోని ఎత్తైన ఇనుప కమ్మీలు ఘాట్ రోడ్డులోని చెట్లకు తగిలి కొమ్మలు విరిగిపడ్డాయి. అదే సమయంలో వెనక వస్తున్న కారు, బైకు పై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
Advertisement


