ఏబీవీపీ ఆందోళన: పోలీసుల లాఠీచార్జి | ABVP protest in nellore | Sakshi
Sakshi News home page

ఏబీవీపీ ఆందోళన: పోలీసుల లాఠీచార్జి

Aug 18 2017 2:18 PM | Updated on Oct 2 2018 8:08 PM

ఏబీవీపీ విద్యార్థుల ఆందోళనతో జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

నెల్లూరు: ఏబీవీపీ విద్యార్థుల ఆందోళనతో జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీచార్జి చేశారు. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement