యువకుని ఆత్మహత్య | A young man's suicide | Sakshi
Sakshi News home page

యువకుని ఆత్మహత్య

Nov 19 2015 12:14 PM | Updated on Nov 6 2018 7:56 PM

విశాఖపట్నణం డాక్టర్స్ కాలనీలో శివాజి అనే యువకుడి ఆత్మహత్య.

విశాఖపట్టణం డాక్టర్స్ కాలనీలో నివాసం ఉంటున్న శివాజి(26)అనే యువకుడు గురువారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎంబీసీ కాలనీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.


 

Advertisement
 
Advertisement
Advertisement