తోడేలు దాడిలో 8 గొర్రెలు మృతి | 8 sheep killed in wolf attack | Sakshi
Sakshi News home page

తోడేలు దాడిలో 8 గొర్రెలు మృతి

Oct 11 2015 9:59 AM | Updated on Sep 3 2017 10:47 AM

రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గొర్రెలపై ఓ తోడేలు దాడి చేసింది.

అనంతపురం (రాయదుర్గం) : రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గొర్రెలపై ఓ తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో 8 గొర్రెలు మృతిచెందాయి. సుమారు రూ.70 వేలు నష్టం వాటిలినట్లు గొర్రెల యజమాని మారెక్క తెలిపారు. అటవీశాఖాధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. గొర్రెలను పోస్టుమార్టం చేసి పూడ్చి పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement