గుంటూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్ | 7 years old boy kidnapped in Guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్

Aug 18 2014 11:33 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా నర్సారావు పేటలో జాన్ అనే ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు.

హైదరాబాద్: గుంటూరు జిల్లా నర్సారావు పేటలో జాన్ అనే ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. సోమవారం సాయంత్రం జాన్ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా దుండగులు అపహరించారు.

బాలుడిని విడిచిపెట్టేందుకు ఐదు లక్షల రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు కిడ్నాప్ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement