నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడులో పేకాటస్థావరాలపై పోలీసులు దాడి చేశారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడులో పేకాటస్థావరాలపై పోలీసులు దాడి చేశారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ తాడుల్లో నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 24 వేల నగదు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.